20ఏళ్లు జైలుశిక్ష అనుభవించాక నిర్ధోషని తేల్చిన కోర్టు ! నా జీవితాన్ని తెచ్చివ్వగలరా?బాధితుడి ఆవేదన
చేయని పనికి చిన్న మాట అంటేనే భరించలేం. అటువంటిది ఓ వ్యక్తి చేయని నేరానికి ఏకంగా 20ఏళ్ల కఠినజైలుశిక్షను అనుభవించాడు. దీంతో అని జీవితంలో అత్యంత విలువైనకాలం కాస్తా జైలులో పోలీసులు పెట్టే చిత్రహింసలకు బలైపోయింది. అలా 20ఏళ్ల తరువాత అను నిర్ధోషి అని కోర్టు చెప్పటంతో అతన్ని విడుదల చేశారు. దక్షిణకొరియాకు చెందిన యూన్ సియాంగ్ యె అనే వ్యక్తి అత్యంత ధీనగాథ ఇది.
https://10tv.in/south-korea-man-sentenced-to-20-years-in-prison-for-a-crime-he-did-not-commit-now-acquitted-20-years-in-prison-for-a-crime-he-did-not-commit-now-acquitted-20/
Leave an answer