రతన్ టాటా కారుకి ఈ చలాన్లు..మహిళ మోసం బట్టబయలు
Question
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు చెందిన కారు నెంబర్ ప్లేట్‌ను ఫోర్జరీ చేసిన కేసులో ఓ మహిళను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై పోలీసులు తెలిపిన ప్రకారం… గీతాంజలి సామ్ షా అనే ఓ మహిళ తన బీఎండబ్యూ కారుకి…రతన్ టాటాకు చెందిన కారు నెంబర్ ను ఉపయోగించింది.
https://10tv.in/woman-forges-registration-number-of-ratan-tatas-car-arrested/
0
General
4 years
0 Answers
78 views