Question
కొత్త కరోనాతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ అలర్ట్ అయ్యింది. సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి ఈటెల సూచించారు. https://10tv.in/mutant-coronavirus-strain-telangana-minister-etela-rajender/
0
4 years 0 Answers 82 views