Question
తిరుపతిలో శాడిస్టు భర్త అరాచకం వెలుగు చూసింది. ఎన్నో కలలు కని..అత్తింటి ఇంట్లో అడుగు పెట్టిన ఆ నవవధువుకు భర్త నరకం చూపించాడు. సినిమాల్లో శాడిస్టు భర్తలను చూస్తామోమో గాని…నిజ జీవితంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటారని ఈ ఘటన చూపిస్తోంది. https://10tv.in/sadist-husband-in-tirupati-wife-audio-call/
0
Anonymous 3 years 0 Answers 88 views