ట్రిపుల్ ధమాకా ఇద్దామని..కష్టపడుతున్నపవర్ స్టార్
Question
లాస్ట్ ఇయర్ టార్గెట్ మిస్ అయ్యింది. ఒకే సంవత్సరంలో రెండు సినిమాలు రిలీజ్ చేద్దామనుకున్న పవర్ స్టార్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అందుకే ఈసారి పక్కా ప్లాన్ తో అసలుకు వడ్డీతో కలిపి కొడదామని డిసైడ్ అయ్యారు పవన్. మరి ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసే సినిమాలెన్ని..? బాలీవుడ్ లో సూపర్ ...
0
General
4 years
0 Answers
57 views