Question
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పంజాబ్, హర్యానా,యూపీ, ఉత్తరాఖండ్,మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు నెల రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఈ నిరసన జరుగుతోంది. https://10tv.in/protesters-agitating-against-the-new-farm-laws-run-a-tractor-over-a-police-barricade-in-bajpur/
0
3 weeks 0 Answers 22 views