ఏపీలో అత్యధిక ప్రాజెక్టులు ఆ సంస్థకే, కాకినాడ పోర్టులో మెజార్టీ వాటా

Question

ఆంధ్రప్రదేశ్‌లో అధిక శాతం ప్రాజెక్ట్‌లు అరబిందో రియాల్టీ సంస్థ (Aurobindo) కే దక్కుతున్నాయి. అరబిందో వ్యూహాత్మకంగా భారీ కాంట్రాక్ట్‌లను చేజిక్కిచుకుంటోంది. జీఎంఆర్ (GMR) చేతిలో ఉన్న కాకినాడ ఎస్ఈజెడ్‌ (SEZ) లో మెజారిటీ వాటాలను అరబిందో (Aurobindo) రియాల్టీ దక్కించుకుంది.
https://10tv.in/aurobindo-company-got-more-contracts-in-ap/

Anonymous 3 years 2020-12-28T12:23:11+00:00 0 Answers 0

Leave an answer

By answering, you agree to the Terms of Service and Privacy Policy.