బీఆర్ఎస్ అమలుపై స్టే కొనసాగింపు..

Question

LRS, BRSపై సుప్రీంకోర్టు తుది ఆదేశాల తర్వాత విచారణ జరుపుతామని తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. BRSపై స్టే యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది. LRS, BRSపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.

https://10tv.in/the-telangana-high-court-has-announced-that-the-stay-on-brs-will-continue-as-usual/

10tv 3 years 2021-01-20T11:28:52+00:00 0 Answers 0

Leave an answer

By answering, you agree to the Terms of Service and Privacy Policy.