Question
ఆంధ్రప్రదేశ్‌లో అధిక శాతం ప్రాజెక్ట్‌లు అరబిందో రియాల్టీ సంస్థ (Aurobindo) కే దక్కుతున్నాయి. అరబిందో వ్యూహాత్మకంగా భారీ కాంట్రాక్ట్‌లను చేజిక్కిచుకుంటోంది. జీఎంఆర్ (GMR) చేతిలో ఉన్న కాకినాడ ఎస్ఈజెడ్‌ (SEZ) లో మెజారిటీ వాటాలను అరబిందో (Aurobindo) రియాల్టీ దక్కించుకుంది. https://10tv.in/aurobindo-company-got-more-contracts-in-ap/
0
Anonymous 3 years 0 Answers 88 views