Question
LRS, BRSపై సుప్రీంకోర్టు తుది ఆదేశాల తర్వాత విచారణ జరుపుతామని తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. BRSపై స్టే యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది. LRS, BRSపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. https://10tv.in/the-telangana-high-court-has-announced-that-the-stay-on-brs-will-continue-as-usual/
0
3 years 0 Answers 38 views