శనివారం తమిళనాడులో రాహుల్ ప్రచార శంఖారావం

Question

ఏప్రిల్​-మే నెలలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జనవరి 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వాన్ని కాంగ్రెస్​ ప్రారంభించనుంది.

https://10tv.in/rahulgandhi-to-kickstart-election-campaign-in-tn-from-jan23/

10tv 3 years 2021-01-21T10:32:26+00:00 0 Answers 0

Leave an answer

By answering, you agree to the Terms of Service and Privacy Policy.